ఓం శ్రీ శ్రీశైల వాసనే శరణు మల్లేశా
ఓం శ్రీ మల్లిఖార్జుననే శరణు మల్లేశా
ఓం శ్రీ భ్రమరాంబా ప్రియనే శరణు మల్లేశా
ఓం శ్రీ పరమేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ గౌరీ పతయే శరణు మల్లేశా
ఓం శ్రీ అర్థనారీశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ స్మశాన వాసనే శరణు మల్లేశా
ఓం శ్రీ సర్వలోక ప్రజాపతయే శరణు మల్లేశా
ఓం శ్రీ సర్వ భూతాత్మనే శరణు మల్లేశా
ఓం శ్రీ మహాత్మనే శరణు మల్లేశా 10
ఓం శ్రీ గ్రహపతయే శరణు మల్లేశా
ఓం శ్రీ మహా తపసే శరణు మల్లేశా
ఓం శ్రీ మహా యోగినే శరణు మల్లేశా
ఓం శ్రీ మహా రేతసే శరణు మల్లేశా
ఓం శ్రీ ఊర్ధ్వరేతసే శరణు మల్లేశా
ఓం శ్రీ ఉమాపతయే శరణు మల్లేశా
ఓం శ్రీ సాక్షి గణపతినే శరణు మల్లేశా
ఓం శ్రీ శిఖరేశ్వరణే శరణు మల్లేశా
ఓం శ్రీ హఠకేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ పాతాళ గంగాయే శరణు మల్లేశా 20
ఓం శ్రీ ఇష్టకామేశ్వరి మాతయే శరణు మల్లేశా
ఓం శ్రీ కపాలేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ జటాజూటదారినే శరణు మల్లేశా
ఓం శ్రీ గంగాధరనే శరణు మల్లేశా
ఓం శ్రీ అభిషేక ప్రియనే శరణు మల్లేశా
ఓం శ్రీ రుద్రాక్ష రూపనే శరణుమల్లేశా
ఓం శ్రీ చితాభస్మ ధారినే శరణు మల్లేశా
ఓం శ్రీ బిల్వప్రియనే శరణు మల్లేశా
ఓం శ్రీ కాలరూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ విష్ణువల్లభనే శరణు మల్లేశా 30
ఓం శ్రీ కుమారగురవే శరణు మల్లేశా
ఓం శ్రీ సద్యోజాత రూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ వామదేవ రూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ అఘోర రూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ తత్పురుష రూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ ఈశాన రూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ మహా రౌద్రణే శరణు మల్లేశా
ఓం శ్రీ సర్వవ్యాపినే శరణు మల్లేశా
ఓం శ్రీ పరమాత్మనే శరణు మల్లేశా
ఓం శ్రీ సగుణ, నిర్గుణ రూపనే శరణు మల్లేశా 40
ఓం శ్రీ ఉన్మత్త శేఖరనే శరణు మల్లేశా
ఓం శ్రీ భిక్షురూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ బ్రహ్మచారియే శరణు మల్లేశా
ఓం శ్రీ ఈశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ నిశాచరణే శరణు మల్లేశా
ఓం శ్రీ పినాకపాణియే శరణు మల్లేశా
ఓం శ్రీ త్రిశూలదారినే శరణు మల్లేశా
ఓం శ్రీ త్రినేత్రనే శరణు మల్లేశా
ఓం శ్రీ నందివాహననే శరణు మల్లేశా
ఓం శ్రీ నాగాభరణయే శరణు మల్లేశా 50
ఓం శ్రీ కైలాసవాసినే శరణు మల్లేశా
ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే శరణు మల్లేశా
ఓం శ్రీ శంకరనే శరణు మల్లేశా
ఓం శ్రీ భక్తవత్సలనే శరణు మల్లేశా
ఓం శ్రీ అక్కమహాదేవినే శరణు మల్లేశా
ఓం శ్రీ మల్లమ్మ సేవితే శరణు మల్లేశా
ఓం శ్రీ ధూమకేతవే శరణు మల్లేశా
ఓం శ్రీ మహాయశసే శరణు మల్లేశా
ఓం శ్రీ మహావృక్షసే శరణు మల్లేశా
ఓం శ్రీ అంతరాత్మనే శరణు మల్లేశా 60
ఓం శ్రీ స్థపతయే శరణు మల్లేశా
ఓం శ్రీ మృత్యుంజయనే శరణు మల్లేశా
ఓం శ్రీ యజ్ఞ రూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ దిగంబరనే శరణు మల్లేశా
ఓం శ్రీ వ్యాఘ్ర,గజ చర్మ ధారిణే శరణు మల్లేశా
ఓం శ్రీ కామారయే శరణు మల్లేశా
ఓం శ్రీ చంద్రశేఖరనే శరణు మల్లేశా
ఓం శ్రీ భీమేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ అమరనాధనే శరణు మల్లేశా
ఓం శ్రీ బయలువీరభద్రనే శరణు మల్లేశా 70
ఓం శ్రీ భూతపతయే శరణు మల్లేశా
ఓం శ్రీ ధృతిమతే శరణు మల్లేశా
ఓం శ్రీ మహాధాతనే శరణు మల్లేశా
ఓం శ్రీ ఏకాంబరేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ జంబుకేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ అరుణాచలేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ కాళహస్తీశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ చిదంబరేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ సుందరేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ త్రికోటేశ్వరనే శరణు మల్లేశా 80
ఓం శ్రీ వాచస్పతయే శరణు మల్లేశా
ఓం శ్రీ అష్టమూర్తయే శరణు మల్లేశా
ఓం శ్రీ భవ స్వరూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ శర్వ స్వరూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ రుద్ర స్వరూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ ఉగ్ర స్వరూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ భీమ స్వరూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ పశుపతి స్వరూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ ఈశాన స్వరూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ మహాదేవ స్వరూపనే శరణు మల్లేశా 90
ఓం శ్రీ హరిహర మూర్తియే శరణు మల్లేశా
ఓం శ్రీ తపోనిదయే శరణు మల్లేశా
ఓం శ్రీ శుద్ధవిగ్రహనే శరణు మల్లేశా
ఓం శ్రీ సహస్రాక్షనే శరణుమల్లేశా
ఓం శ్రీ సహస్రపాదే శరణు మల్లేశా
ఓం శ్రీ సహస్రబాహవే శరణు మల్లేశా
ఓం శ్రీ మహాలింగరూపనే శరణు మల్లేశా
ఓం శ్రీ రాజాధిరాజనే శరణు మల్లేశా
ఓం శ్రీ దేవాదిదేవనే శరణు మల్లేశా
ఓం శ్రీ సదాశివనే శరణు మల్లేశా 100
ఓం శ్రీ సోమనాధేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ మహా కాళేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ మమలేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ వైద్యనాధేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ భీమశంకరనే శరణు మల్లేశా
ఓం శ్రీ శ్రీరామేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ నాగేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ విశ్వేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ త్ర్యంబకేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ కేదారేశ్వరనే శరణు మల్లేశా
ఓం శ్రీ ఘృష్ణేశ్వరనే శరణు మల్లేశా 111.
ఓం శ్రీ పార్వతీ మనోహర ప్రియాయ,
శ్రీ సాంబ సదాశివాయ, శ్రీ మల్లికార్జునాయ,
శ్రీశైల వాసనే శరణు మల్లేశా
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸