తిరుప్పావై వ్రతము

P Madhav Kumar


తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగి సాధనా మార్గమిది. తిరు అంటే శ్రీ అని అర్థం. పావై అంటే పాటలు లేక ప్రతం అని అర్థం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా పేరుమోసిన ఆండాళ్. భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయనను చేప్పడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతము.


ధనుర్మాసంలో చేసే వ్రతం కనుక దీనిని ధనుర్యాసప్రటింగా చెబుతారు. మనకు మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు నెలకోరాశిలో ప్రవేశిస్తుంటాడు. దీనినే "సంక్రమణం" లేక "సంక్రాంతో అంటారు. ఉదా|| సూర్యుడు.. మేషరాశిలో ప్రవేశిస్తే మేష సంక్రమణం ('మేష సంక్రాంతో) అవుతుంది. ధనూరాశిలో ప్రవేశిస్తే 'ధనుస్సంక్రమణం" లేక "ధనుస్సంక్రాంతో అవుతుంది. ధనూరాశిలో సూర్యుడు ఒక మాసం అంటాడు కనుక ఆ మాసాన్ని "ధనుర్మాసం' అంటారు.


శ్రీకృష్ణ భగవానుడు "మాసోహం మార్గశిర్హోహం' అని స్వయంగా భవద్గీతలో సెలవిచ్చాడు. ఇది కృష్ణునికీ స్వతిపాత్రమైన మాసం కాబట్టి స్వామిని రు మాపులో విశేషంగా ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని గోదాదేవి మనకు నిరూపించి చూసింది.


మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు పుణ్యకారాలు ఉన్నాయి. అందులో ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి సగలుగాన దక్షిణాయన పుణ్యకాలం రాత్రిగాను పరిగణించబడతాయి. అందులో మార్గశిర మాసం ఉత్తరాయ పుణ్యకాలానికి ఉషకాలమంది, అంటే బ్రాహ్మీ ముహూర్తమన్నమాట. అందువల్ల ఈ మార్గశిరమాసానికి ఇంటి అత్యధిక ప్రాముఖ్యం సంతరించుకుంది.


ఉత్తరాయణ పుణ్యకాలం వేపతలకీ వగలుగాసు దక్షిణాయన పుణ్యకాలం రాత్రిగాను పరిగణించబడతాయి. అందులో మార్గశిర మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉషకాలమంట, అంటే బ్రాహ్మి ముహూర్తమన్నమాట. ఇందువల్ల రు మార్గశిరమాసానికి ఇంత అత్యధిక ప్రాముఖ్యం సంతరించుకుంది.


ఇక చనుర్మాసం వ్రతవిషయానికి వస్తీ.. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పొందగోరెన గోపకన్యలు వ్రేపల్లెలో కాత్యాయినీ ప్రకాన్ని చేశారని విని, దామా అలాల చేయాలనుకుంది గోదాదేవి. ఆసు ఉన్న శ్రీవిల్లిపుత్తూరును ప్రొపల్లెగానూ". తను ఒక గోసకన్యకగానూ... తన స్నేహితురాళ్ళను ప్రజ కన్యకలుగానూ భావింది. తానూ గొప్లికన్య రూపాన్ని ధరించి శ్రీవిల్లిపుత్తూరులో వెంచేసియున్న వటపత్రశాయిని శ్రీకృష్ణునిగా భావించి, అతి శ్రేష్టమైన మార్గశిర మాసాస్, చమర్యాస సమయంలో శ్రీస్వామివారిని నెలరోజులూ ఆర్చిస్తూ రోజుకొక పాసరాన్ని (పాటని) సమర్పించింది. ఆమె పాడిన పాటలు సామాన్యమైనవి కావు.


గోదాద౦ స్వామికి సమర్పించిన పాశురాలు ప్రణవమంత్ర, అష్టాక్షరీ మంత్ర -స్వరూపాలి. వేదోపనిషత్తుల సారాంశమే. నియమనిష్టలతో స్వామిని ఆరాధిస్తీ ముప్పై రోజులలో తరుణోపాయం లభిస్తుంది అని చాటిచెప్పింది ఆండాళ్ తల్లి, ధనుర్మాస ప్రతినియమాలు


విధిగా తిరుప్పావై చదపటాన్ని ప్రతంగా పెట్టుకున్నవారు సూర్యోదయానికి ముందే స్వామిక, ఆండాళ్ కు పుష్ప కైంకర్యం చేయాలి. ఆరాధన, నివేదన పూర్తిచేసి గోదా దేవి పాడుకున్న 30 పాశురాల్ని రోజుకొక్కటి చొప్పున ఆలపిస్తారు. నయా లింగ భేదం లేకుండా ఎవరయినా ఈ వ్రతం జరుపుకోవచ్చు. తగిన ఆహార మియమాల్ని పాటిస్తూ మిత భాషణ, స్త్రీయ భాషణ చేయాలి. వాన ధర్మాలకు ప్రాదాన్యం ఇచ్వాభి. భోగాలకు దూరంగా ఉండాలి. ఈ తరహా ధార్మిక జీవన విధానమే ఆధ్యాత్మికోన్నతికి రాహనం,


ప్రతీరోజూ బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, చన్నీటి స్నానం చెయ్యాలి. తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని శ్రీలక్ష్మీ అష్ణోత్తర సహిత విష్ణుసహస్రనామస్తోత్రం. గోదా అష్టోత్తరముతో పారాయణ చెయ్యాలి, ఈప్రణాన్ని నియమ నిష్టలతో ఆచరించేవారికి, ఎటువంటి ఆటంకాలు కలుగవు,


ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుగోరే వారు "ముహా విష్ణువు" విగ్రహాన్ని బంగారముతో కానీ, వెండితో కానీ, రారితో కానీ చేయించుకొని ఈశాన్య భాగములో "మండపాన్ని" సిద్దం చేసుకోవాలి. మహావిష్ణువును 'మధుసూధను'గా బావించి 30 తిరుప్పావై పాశురాలను పఠించాలి. అంతే కాకుండా "నిష్క సహస్రనామ పారాయణం" 'విష్ణుపురాణం'లను పఠించటంతో పాటూ విష్ణాలయ సందర్శనం మంచిదని పెద్దలు చెబుతున్నారు. తులసి దళాలతో స్వామి వారిని అర్పించటం పరిపాటీ, 30 దినాల ఈ పూజలో తొలి 15 దీనాలు చక్కడ పొంగలి లేదా పులగం ని, మిగిలిన 15 రోజులు: దద్ధోజనం ను 'మధుసూదనుని"కి నైవేద్యముగా సమర్పించాలి.


భారతదేశంలో ధమర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు నుంచి భర్తని ప్రసాదించమని పార్వతీదేవిని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే ప్రణాన్ని ఆచరించాడన్నది నమ్మిక. శ్రీ వైష్ణవులు ఎడారి పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో సాణే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో స్త్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ దర్శ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్సన కాంతిసౌఖ్యాలను కోరుకుంటూ, వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన వెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ, ముప్పై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది.


పన్నిద్దరాళ్వాసులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం.. వైష్ణవులు పరము పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణుచిత్తుడనే ఆళ్వారుకి తన పూల తోటలో ఒక తులసి చెట్లు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలడి శ్రీరండనాథుడి పట్ల భక్తి పెరుగుతూ, ఆయనను వివాహం చేసుకొంటానని పట్టు పట్టింది. విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించాడు. కానీ, గోచాడని భక్తి ఫచింది, వండనాథుడు స్వప్నంలో గోదా దీనిని వధువుగా ఆలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి, స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెలరోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాల (పాశురాలే) ఈ తిరుప్పావై తిరు అనేది మంగళ వాచకం. శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం, ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమసి,


ధనుర్మాస వ్రతమనీ అంటారు.


పాశురాల గురించి


మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి." చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్ధిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి; దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూవులతో పూజిస్తే పాపాలు


నశిస్తాయి." అని గోదాదేవి విన్నవిస్తుంది. తరువాతి పది పాశురాల్లో, గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావములు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిదుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి తట్టి . ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది.


తరువాతి ఐదు పాశురాలు గోదాదేవి తన నెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి అండాథ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి మరియు ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి, గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుది తల్లిదండ్రులను కీర్తిస్తూ, బలరామ


కృష్ణులను మేల్కొలపమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన సీతాదేవిని దర్శించి, ప్రార్థిస్తారు. చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి. చిట్టచివరి పాశుములో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తె ననీ, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందనీ ఉద్ఘాటిస్తుంది.


చిట్టచివరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తె సనీ, ఈ ముప్పై పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందనీ ఉద్ఘాటిస్తుంది.


పాశురాల్లో గోదాదేవి ఎక్కడా మెట్ట వేదాంతాన్ని వల్లించలేదు. ఏది మంచో ఏది. చెడో? వివేచన చేసుకోమని హెచ్చరిస్తుంది. మహర్షులైన వారి మార్గదర్శనం. తీసుకోమని సూచిస్తుంది. 'కేళ్ వాసమ్ వెళ్ళెము ఎదుమై తిరునీడు మేయ్ వాన్ పరస్థనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్...." అనే పాశురంలో గు సందేశం కనిపిస్తుంది.. భగవత్ సేవకు తొందరపడాలి. క్షణం వృథా చేసినా మన సాధనలో లోపం. ఏర్పడుతుంది.. మనకు మనంగా భగవంతుని పాదాల మీద వాలితే.... ఆయనే స్వయంగా మనల్ని ఆదరిస్తాడు. అంతిమంగా తనలో చేస్చుకుంటాడని ఈ పాశురం.


తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో మదురైకి 75కిలో మీటర్ల దూరంలో కొండలనుడును శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరిలో రంగనాధస్వామి దేవాలయం 108 గొప్ప


విష్ణుక్షేత్రాలలో ఒకటి. సుమారు ఎనిమిదవ శతాభ్దపు కాలంలో (A.D.) దేవాలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న విష్ణుచిత్తుడిది పూలతోటలో ఒక పసిపాప దొరికింది. ఆమె ఆండాళ్. విష్మచిత్తుడు పంచుకొన్నాడు.


ఆ తల్లి విష్ణు చిత్తుని తండ్రిగా తలిచింది. తన తండ్రితో పాటు రు భూలోకంలో ఉన్న


మానవులందరికీ మార్గోపదేశం వేయాలని సంకల్పించింది. మానవుల డోలా


యమానమైన మనస్సును నిలకడ చేయడానికే తాను ప్రతిరోజు తులసి మాలలు కట్టి తాను ధరించి సెరుమాళ్ సేవకు సుపేది, ఇది తెలియని విష్ణుచిత్తుడు ఎంతో భక్తిగా పరుమాన్ కర్యానికి వళ్లేవాడు కాని ధన్యల్జోమూర్తి మనకోసమే అవతరించి అమ్మ అనురాగాన్ని తండ్రి దయా గ్రహృదయాన్ని లోకానికి తెలహలి కదా అందుకే ఆ తల్లి ప్రతిరోజు తాను నాడు రేపల్లె గోపికలు ఆచరించిన కాత్యాయని వ్రతం చేయడానికి తన తోడె కన్ముకలందరిని పోగుచేసింది. వారిని తోడు తీసుకొని రంగని దేవాలయానికి వెళ్లి ప్రతిరోజు గంగని అర్చంచేది. తాను పాడిన తిరుప్పావై పాశురాలనుపొడేది. తన తోడివారిచేత ప్రాణించేది.


చివరకు నాడు తండ్రి తీసుకెళ్లిన తులసిమాలలను అర్చకస్వాములు వెనుక్కు


పంపించేశారు. విష్ణుచిత్తు మనసు కళాచికలం ఆయంది. తాము మహాపరాధం


చేశానని కలవరపడుతూ నిముషనిముషమూ ఆ వైకుంకవాసునికి క్షమాప ణలు చెప్తూ కాలం గడిపాడు. మరుసటి రోజు యథావిధిగా అమ్మ గోదా తాను పూమాలల్లి తాను ధరించి చూచి మురిసి పెరుమాళ్ కు పంపించడం తండ్రి చూడనే చూచాడు. ఎంత అపరాథం జరిగిందని చెంపలు వేసుకుంటూ కన్నీరు ధారాపాతంగా కారుతుండగా తాను స్వయంగా పూలు తెంపి తంలని ఏరి నూలకట్టి పెరుమాళ్ తీసుకెళ్లగా ఎర్రనికళ్లతో తీక్షణంగా చూస్తూ ససేమిరా ఆ పూలమాలను ధరించలేదా. పెరుమాళ్, మరింతగా దిగాలు పడిన విష్ణుచిత్తుని చూచి తన భక్తుల బాధను భరించలేని రుగస్వామి దర్శనమిచ్చి విష్ణుచిత్తా చింతించకు. నాకు నీ తమయ పల్లి


ధరించి ఇచ్చిన పూమాలలే నాకిష్టమైనవి. వాటినే నేను స్త్రీయంగా ధరిస్తాను. కనుక నీవు వాటినే తీసుకొనిరా అని చెప్పగా విస్తుబోయన విష్ణుచిత్తుడు. పార కృపాసాగరుడైన భగవంతుని నోరారా కీర్తిస్తూ తండ్రీ నా తనయ నీవే చేపట్టాలని మంకుపట్టు పట్టుకుని కూర్చుంది. ఇక నీదే రు. అంతా నా తనయనే తులసి మాలలను నేను నీకు అర్పించుకుంటాను స్వామి అని చెప్పాడు. ఆ విష్ణుచిత్తుని మాట వినిన గోదాదేవి పరమానందంతో తండ్రి చెంతకు చేరి ఇక కాలవిలంబనమెందుకు తండ్రీ రంగడే నన్ను నిన్ను కరుణించాడు అని అనగా


శ్రీరంగనికి శ్రీగోదా అమ్మకు అంగరంగవైభోగంగా కళ్యాణం చేసి ఎస్తువిత్తుడు. ఆనంద పరవశుడయ్యాడు. అందుకే సంగతినే స్మరించుకుంటూ ప్రతి ధనుర్మాసంలో కన్యకలందరూ గోదాహశురాలను అనుసం భానిస్తారు. వాకెళ్లను అందమైన ముగ్గులతో అలంకరించి స్వామి ఆగమానికి వేయ కనులతో: ఎదురుచూస్తారు.


నాటినుంచి కేవలం శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయి ఆలయ ప్రాంగణంలోనే కాక ప్రతి వైష్ణవాలయంలోను తిరుప్పావై పాశురాలను అనుసంధానిస్తారు. గోదా. కల్యాణాన్ని జరుపుతారు. మానవ జన్మనెత్తిన ప్రతివారు రంగని వేరుకోవడమే తమః లక్ష్యంగా తిరుప్పావైని భక్తిగా స్మరించుకుంటారు. ఈ జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన మూర్తి బృహస్పతి అమ్మనే. ఆ అమ్మ గోదాదేవి. గోదాదేవి అనుగ్రహం కావాలంటే తిరుప్పావ


అనుసంధానించడమే మార్గం.


తిరుమలలో ధనుర్మాసం:


ఈ ధనుర్మాసంలో "శ్రీ మహా విష్ణువు" లేదా "న్ని వెంకటేశ్వర స్వామి" వారు: 'మధుసూదనుడు'గా కొలుప బడతారు. ఈ ధనుర్మాసములో "తిరుమల" లో 2 వెంకటేశ్వర స్వామి'కి సుప్రభాతానికి బదులు "తిరుప్పావై' వినిపిస్తారు. శ్రీనివాసుని


వక్షస్థంలోని అమ్మవార్లకు కుడివైపు బంగారు చిలుక బొమ్మనూ, ఎడమ వైపు. పూలచిలుక బొమ్మనూ ఆలంకరిస్తారు. ప్రతిరోజూ ఏశాంత సేవలో భోగ శ్రీనివాసమూర్తికి బదులు ఆ పక్కనే ఉన్న వెన్నముద్ద శ్రీకృష్ణునికి బదులు శయన

భాగ్యం కలిగిస్తారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat