మురుగనకి - హరోంహరా
స్కందనకి - హరోంహరా
కుమరనకి - హరోంహరా
వేలనకి హరోంహరా
పల్లవి :
శ్రీ పళనినాధునికి హరహరోంహరా
దండాయుధ పాణినికి హరహరోంహరా
వేలాయుధపాణినికి హరహరోంహరా
హరహరోంహరా మురుగా హరహరోంహరా హరహరోంహరా షణ్ముఖా హరహరోంహరా ||2||
చరణం 1 :
స్వామిమలైనాధునికి హరహరోంహరా
తిరుచందూర్ వేలనకి హరహరోంహరా
పార్వతీ తనయునకూ హరహరోంహరా
శక్తిధరా వేలనకి హరహరోంహరా
||శ్రీపళనినాధునికి//
హరహరోంహరా మురుగా హరహరోంహరా హరహరోంహరా షణ్ముఖా హరహరోంహరా ||2||
చరణం 2 :
మరందుమలై మురుగనకి హరహరోంహరా
మహాదేవనందనునికి హరహరోంహరా
గణపతీ సోదరునికి హరహరోంహరా
అయ్యప్పా అగ్రజునకు హరహరోంహరా
||శ్రీపళనినాధునికి||
హరహరోంహరా మురుగా హరహరోంహరా హరహరోంహరా షణ్ముఖా హరహరోంహరా ||2||
పాలకావడి పూలకావడి చందనకావడి మురుగనకే
భస్మకావడి కుంకుమకావడి పన్నీర్ కావడి మురుగనకే
పాలకావడి - మురుగనకె పన్నీర్ కావడి - మురుగనకె ,
భస్మకావడి మురుగనకె పూలకావడి - మురుగనకె
వేల్ మురుగా - వడివేలురుగా వేల్ మురుగా స్కందామురుగా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
లిరిక్స్ పంపినవారు :
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*