అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయి నాధుడు పాట లిరిక్స్ - డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

P Madhav Kumar

 

 సాయి.. సాయి.. సాయి..
 అంటే ఓయే అని పలికే
 కలియుగ ప్రత్యక్ష దైవం
 శ్రీ సాయిబాబా
 సర్వ మఠముల సారమొక్కటే
 పేర్లు వేరైనా
 అందరికి భగవంతుడు ఒక్కడే
 సబ్కా మాలిక్ ఏక్ అని చాటి చెప్పి
 మానవాళికి సమతులం నేర్పిన
 సద్గురువు శ్రీ సాయినాధుడు
 బాబా వారిణి కీర్తిస్తు
 మన డప్పు శ్రీను గురుస్వామి వారు
 ఆలపించిన ఈ హుసారైనా
 బాబా వారి యొక్క భజన గీతాన్ని విందాం

 అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
 అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

 శిరిడీ పురమున వెలసిన సాయి
 శిరిడీ పురమున వెలసిన సాయి
 కోర్కెలు తీర్చగా దిగి రావా
 మా కోర్కెలు తీర్చగా దిగి రావా
 నమ్మిన వారికి కోరతలు లేవు
 నమ్మిన వారికి కోరతలు లేవు
 చేసే వారికి సేవలు కలవు
 చేసే వారికి సేవలు కలవు
 చేసే వారికి సేవలు కలవు
 అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

 సబ్కా మాలిక్ ఏక్ అని చాటినా
 సబ్కా మాలిక్ ఏక్ అని చాటినా
 సద్గురు నాధుడు సాయేరా
 సద్గురు నాధుడు సాయేరా
 సకల దేవతల ప్రతి రూపమున
 సకల దేవతల ప్రతి రూపమున
 వెలసిన దైవం సాయేర
 వెలసిన దైవం సాయేర
 వెలసిన దైవం సాయేర
 అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

 సై అంటే ఓయే అని పలికే
 సై అంటే ఓయే అని పలికే
 కలియుగ దైవం సాయేర
 కలియుగ దైవం సాయేర
 సాయి పలుకులు అమృత వాక్కులు
 సాయి పలుకులు అమృత వాక్కులు
 సాయి బోధలు జ్ఞానపు సిరులు
 సాయి బోధలు జ్ఞానపు సిరులు
 సాయి బోధలు జ్ఞానపు సిరులు
 అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

 అందరిలోన సైనీ చుద్దాం
 అందరిలోన సైనీ చుద్దాం
 కొందరికైనా సాయం చేద్దాం
 కొందరికైనా సాయం చేద్దాం
 సాయి నామము మధురం మధురం
 సాయి నామము మధురం మధురం
 సాయి మార్గమే మోక్ష సాధనం
 సాయి మార్గమే మోక్ష సాధనం
 సాయి మార్గమే మోక్ష సాధనం
 అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
 జయ జయ సాయి
 జయ జయ సాయి
 జయ జయ సాయి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat