పంచాంగం

P Madhav Kumar
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
♦️ M= 🙏 *ఓం నమో వేంకటేశాయ* 🙏 =V ♦️
  *04 జనవరి 2023*  ✍ *దృగ్గణిత పంచాంగం* 👈
   సూర్యోదయాస్తమయం : ఉ 06.37 / సా 05.48
    సూర్య రాశి : *ధనుస్సు* | చంద్ర రాశి : *వృషభం*  
===================================
 🌅 *శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం* 
  *హేమంత ఋతౌః పుష్యమాసం శుక్ల పక్షం* 🌄
*తిథి*        : త్రయోదశి రా 12.00 వరకు ఆ తదుపరి చతుర్దశి
*వారం*      : బుధవారం (సౌమ్యవాసరే) 
*నక్షత్రం*     : రోహిణి సా 06.49 వరకు ఆ తదుపరి మృగశిర
*యోగం*    : శుభ ఉ 07.07 వరకు ఆ తదుపరి శుక్ల 
*కరణం*   : కౌలువ ఉ 10.59 ఆపైన తైతుల రా 12.00 ఆపై గరజి                
 ⌛️ ॐ౼౼ *శుభాశుభ సమయాలు* ౼౼ॐ ⌛️
వర్జ్యం            :  ఉ 10.01-11.46 & రా 01.01-02.48
దుర్ముహూర్తం  :  ఉ 11.50 - 12.35
రాహు కాలం    : మ 12.12 - 01.36
గుళిక కాలం     : మ 10.48 - 12.12
యమ గండం   :  ఉ 08.01 - 09.24  
ప్రయాణశూల  :‌ ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు
 ⏰️ ॐ౼౼ *సాధారణ శుభ సమయాలు* ౼౼ॐ ⏰️
👉  *ఉ  09.00 - 10.00  సా  04.30 - 06.30*
అమృత కాలం  : మ 03.18 - 05.03
అభిజిత్ కాలం  :  ఈరోజు లేదు 
  🇮🇳 ॐ౼౼౼౼ *వైదిక విషయాలు* ౼౼౼౼౼ॐ 🇮🇳
 ప్రాతఃకాలం            :  ఉ 06.37 - 08.51
 సంగవకాలం           :      08.51 - 11.05
 మధ్యాహ్న కాలం    :       11.05 - 01.19
 అపరాహ్న కాలం     : మ 01.19 - 03.33
 ఆబ్ధీకం తిధి           :  పుష్య శుద్ధ త్రయోదశి
 సాయంకాలం         :  సా 03.33 - 05.48
 ప్రదోష కాలం          :  సా 05.48 - 08.22
 నిశీధ కాలం            :  రా 11.47 - 12.38
బ్రాహ్మీ ముహూర్తం   :  తె 04.55 - 05.46
🙏శుభం భూయాత్🙏 *ముక్తినూతలపాటి వాసు*🙏
===================================
❗ *శివరామ గోవింద నారాయణ మహాదేవ*
*విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం*
*హరిం నరహరిం రామం గోవిందం దధి వామనం* ‼️
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat