జయ గణనాయక లిరిక్స్ – వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 

జయ గణనాయక వినాయకా వినుతిని వినుమా శుభదాయకా

జయ పార్వతి తనయా జయ విఘ్నరాజా

జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయకా

మూషిక వాహన – ముల్లోక పూజితావిఘ్నాలు తొలగించు విజయ ప్రదాతా

ఆర్తజనరక్షక – భక్త జనపాలదీనబాంధవ కరుణపాలించు మమ్మేలు

జయ గణనాయక వినాయకా వినుతిని వినుమా శుభదాయకాజయ పార్వతి తనయా జయ విఘ్నరాజా

జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయకా

ఏపూజ చేసినా –  ఏసేవలు చేసినాఏ నోములు నోసినా – ఏమని వేడినావిజయము నొసగెవిష్నురాజువనిముందుగ నిన్నే పూజింతు మయ్యా

జయ గణనాయక వినాయకా వినుతిని వినుమా శుభదాయకాజయ పార్వతి తనయా జయ విఘ్నరాజా

జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయకా

గణములునాయకా – నీమహిమెరుగకత్రిముఖుడు నీతో పందెము కట్టగసర్వధర్మములు తృటిలో నిలపిత్రిముఖని గెలిచిన బుద్ది శాలివి

జయ గణనాయక వినాయకా వినుతిని వినుమా శుభదాయకాజయ పార్వతి తనయా జయ విఘ్నరాజా

జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయకా

 

 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat