🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
*విష్టుర్దాతా విష్ణుర్ద్రవ్యం ప్రతిగృహ్ణామి వై వదేత్‌౹*
*స్వస్తి ప్రతిగ్రహం ధర్మం భుక్తిముక్తిఫలద్వయమ్‌౹౹*
*గృహం చ సర్వదైవత్యం సర్వేషాం విష్ణుదేవతా౹*
*శివో వా న తతోద్రవ్యం వ్యతిరిక్తం యతో೭స్తి హి౹౹*
తాత్పర్యం:-
*విష్ణువే దాత; విష్ణువే ద్రవ్యము; నేను ఈ దానము గ్రహించుచున్నాను... ధర్మానుకూలమగుచు ఈ ప్రతిగ్రహము భుక్తిముక్తి ఫలద్వయాలను ఇచ్చి కల్యాణప్రదమగు గాక"*
అని దానం స్వీకరించునప్పుడు ప్రతిగ్రహీత పలుకవలెను....
*సకలపదార్థములకు దేవత విష్ణువు లేదా శివుడు*..... ఏలననగా, ఏ పదార్థము కూడ ఆ దేవతలకంటె భిన్నముగ లేదు....