అల్లా అన్న అయ్యప్ప అన్న యేసైనా వెనటేశైనా పాట లిరిక్స్ - డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

P Madhav Kumar



 జై భోలో సమర్ధ సచ్చితానంద
 సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ.. జై

 అల్లా అన్నా అయ్యప్ప అన్నా
 యేసైనా వెంకటేసైనా
 యేసైనా వెంకటేసైనా
 భగవద్గీత, బైబిల్, ఖురాన్
 వేదప్రమాణలేవైనా
 వేదప్రమాణలేవైనా
 మఠమెదైనా భసేదైనా
 భావమొక్కటేరా
 భగవంతడొక్కడేరా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా

 ఏటికి వంకలు ఎన్నో ఉన్నా
 నీతికి వంకలు ఉన్నాయా
 నీతికి వంకలు ఉన్నాయా
 పూలకు రంగులు ఎన్నో ఉన్నా
 పూజకు రంగులు ఉన్నాయా
 పూజకు రంగులు ఉన్నాయా
 ఏటికి వంకలు ఎన్నో ఉన్నా
 నీతికి వంకలు ఉన్నాయా
 పూలకు రంగులు ఎన్నో ఉన్నా
 పూజకు రంగులు ఉన్నాయా
 షిరిడి సాయి చెప్పిన సత్యం
 దేవుడొక్కడేరా
 భగవంతడొక్కడేరా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా

 ప్రధానం చేసే పెదవుల కన్నా
 సాయం చేసే చేతులే మిన్న
 సాయం చేసే చేతులే మిన్న
 మానవ సేవే మాధవ సేవనీ
 అనునిత్యం నువ్వు మరువకురన్నా
 అనునిత్యం నువ్వు మరువకురన్నా
 ప్రధానం చేసే పెదవుల కన్నా
 సాయం చేసే చేతులే మిన్న
 మానవ సేవే మాధవ సేవనీ
 అనునిత్యం నువ్వు మరువకురన్నా
 షిరిడి సాయి చెప్పిన సత్యం
 దేవుడొక్కడేరా
 భగవంతడొక్కడేరా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా

 రాముడు అయినా రహీము అయినా
 Yesainaa Buddhudu Ayinaa
 Yesainaa Buddhudu Ayinaa
 మందిరమైనా మసీదు అయినా
 చర్చ్ అయినా గురుద్వారా అయినా
 చర్చ్ అయినా గురుద్వారా అయినా
 రాముడు అయినా రహీము అయినా
 Yesainaa Buddhudu Ayinaa
 మందిరమైనా మసీదు అయినా
 చర్చ్ అయినా గురుద్వారా అయినా
 సర్వమతమ్ముల సారమొక్కటేరా..
 సర్వమతమ్ముల సారమొక్కటేరా
 సర్వ ధర్మముల గమ్యమొక్కటేరా
 షిరిడి సాయి చెప్పిన సత్యం
 దేవుడొక్కడేరా
 భగవంతడొక్కడేరా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 అల్లా అన్నా అయ్యప్ప అన్నా
 యేసైనా వెంకటేసైనా
 యేసైనా వెంకటేసైనా
 భగవద్గీత, బైబిల్, ఖురాన్
 వేదప్రమాణలేవైనా
 వేదప్రమాణలేవైనా
 మఠమెదైనా భసేదైనా
 భావమొక్కటేరా
 భగవంతడొక్కడేరా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా
 దేవుడొక్కడేరా
 సబ్కా మాలిక్ ఏక్ రా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat